శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం - 1

ల్‌

కూర్పు చలసాని ప్రసాద్‌

విప్లవ రచయితల సంఘం ఆంధ్రపదేశ్‌ 1999

30.09.1999

ప్రభవ

తొలి కూర్పు 1928 : మలికూర్పు 1999 పరిణయ రహస్యం

రచన 1924

శ్రీ శ్రీ సాహిత్య సర్వస్వం- 1

కాపీరైటు : శ్రీరంగంవెంకటరమణ (జూనియర్‌ శ్రీశ్రీ) 2/1, ఎస్‌ బి రోడ్డు, మండవల్లి, మద్రాస్‌ - 600 028 ప్రచురణ విప్లవ రచయితల సంఘం ఆంధ్రప్రదేశ్‌ కూర్చు చలసాని ప్రసాద్‌ విశాఖపట్టణం కవర్‌ కంపోజింగ్‌ లక్ష్మీ డిజిటల్‌ గ్రాఫిక్స్‌ హైదరాబాద్‌ టెక్ట్స్‌ కంపోజింగ్‌ ఫాంట్‌లైన్‌ గ్రాఫిక్స్‌, బాగ్‌లింగంపల్లి, _హైదరాబాద్‌-44, ఫోన్‌ 7660000 ముద్రణ చరిత గ్రాఫిక్స్‌

చిక్కడపల్లి, హైదరాబాద్‌, ఫోన్‌ 7607361 సోల్‌ డిస్టిబ్యూటర్స్‌ : నవోదయ బుక్‌ హస్‌,

3-3-865, ఆర్య సమాజ్‌ ఎదురునిధి

కొచిగూడ, హైదరాబాద్‌ - 500 027

ఫోన్‌ . 4652387

రూ : 30/-

వేకువ

చుక్కలు చూస్తున్నాయి కోళ్ళు కూస్తున్నాయి కాకులు కావు కావు మంటున్నాయి అప్పుడే పొడుస్తున్న లేత కిరణాలు చొచ్చుకుని వస్తున్నాయి. రాత్రి గడిచిపోయింది చదల చీకటి కదల బారింది శ్రీశ్రీ తొలి కావ్యం “ప్రభవ వెలుగు చూసింది ఇది అచ్చయినప్పుడు శ్రీశ్రీకి పద్దెనిమిదేళ్ళు దశలో తనేమిటో తానే చెప్పుకున్నాడు శ్రీశ్రీ. “అటు విశ్వనాధ, ఇటు కృష్ణ శాస్రిల ప్రభావాలనించి బయట పడడానికి నాకు పదేళ్ళు పట్టింది ' “విశ్వనాధ పద్యాలంటే కొంపెల్ల లాగా నాకూ ఎడతెగని మోజు), “తెలుగు సాహిత్యం నన్ను 1930 దాకా నడిపిస్తే, తరవాత దాన్నినేను నడిపించాను ' తొలిదశలో తాను పీల్చిన గాలి, తాగిన నీళ్ళు, తిన్న అన్నం మనందరి అనుభవంలోకి తెచ్చాడు శ్రీశ్రీ “ప్రభవ కన్నాముందు 'దివ్యాలోచనములు' గీతం 'స్వశక్తి పత్రికలో అచ్చువేశారు పురిపండా అప్పలస్వామి అందులోని మూడోపాదం మాత్రం శ్రీశ్రీకే గుర్తు లేదు మహాత్మా! త్వదీయ మహోన్నత ప్రభావ మింతని తెలుప నెవ్వారి తరము?

దివ్యాలోచనములు ప్రసాదింపుమయ్యా!

“పభవికి తొలి బీజం ఇది దీనినించి మొలకెత్తి, చిగురేసి, పూసి, కాసిందే “ప్రభవ' అయితే ఇందులో కొంపెల్లకి సార్దకత కన్నా సమాస తత్పరతే కనిపించింది విమర్శ సవ్యమే అనిపించింది శ్రీశ్రీకి కూడా

అటు “ప్రభవ'కీ, ఇటు “మహా ప్రస్థానం గీతాలకీ మధ్యలో ఇంచుమించు అయిదేళ్ళ ఎడం వుంది “పంచాబ్ద్బంబులు' శ్రీశ్రీ కవితా జీవితంలో అతి కీలకమయినవి “ప్రభవిలో ప్రతిధ్వనులుంటే “మహాప్రస్థానం లో ధ్వనులున్నాయి వీటి నడుమ తమ కవితాకంరాలని వినిపించినవే 'స్వర్గదేవతలు' వీటికి చెవి ఒగ్గితేనే శ్రీశ్రీలో రాబోతున్న పెనుమార్పుని మనం ఆకళించుకోగలం. విటిలో మనకి గొప్ప పెనుగులాట కనిపిస్తుంది తపన మనని ఆకట్టుకుంటుంది అయిదేళ్ళలో తను రాసిన ప్రతి కవిత గురించిన విశ్లేషణ తానే చేసుకున్నాడు శ్రీశ్రీ. మంచి విమర్శకునిగా తన కవితలని తానే తూకం వేసుకున్నాడు. అందుకనే తరవాత చలాన్ని “తూచవద్దు. అనుభవించి, పలవరించమన్నాడు'. తన కవితా గమ్యం చేరుకోవడానికి అనువైన గమనం తీర్చి దిద్దుకున్నాడు విటన్నింటి ఆనుపానులు తడుముతూ శ్రీశ్రీ నోట్సు రాసుకున్నాడు అది మా దగ్గర పదిలంగా వుంది శ్రీశ్రీ

కవిత్వంలోని మెలకువలని అధ్యయనం చేసి, అవగతం చేసుకుందికి వీలుగా శ్రీశ్రీ నోట్సు యధాతధంగా అందరి ముందు వుంచుతున్నాం

సంపుటం కూర్పు గురించి చిన్నమాట ఇందులో తొలినించి తుది దాకా మేం పాటించింది కాల క్రమణికే అయితే ఇందుకు మూడు మినహాయింపులున్నాయి పెళ్ళిళ్ళకు రాసిన పద్యాలు ఒక క్రమంలో వేశాం పిట్స్‌బర్గ్‌ (అమెరికా) లో నెలకొల్పబడిన తిరపతి వెంకటేశ్వరుడిని ఉద్దేశించి శ్రీశ్రీ చెప్పిన పద్యాలు విడిగా వేశాం అనువాదాలు చిట్టచివరకి చేర్చాం ప్రభవ (1928) నాటికీ, శ్రీశ్రీ సాహిత్య సంపుటాలు (1970) నాటికీ దొరకని కవితలు పది పోగుచేసి ఇందులో పొందు పరిచాం శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం సార్దకం కావాలనే మా పూనిక, పట్టుదల, ప్రయత్నం. ఎందరెందరి అండదండలతోనో ఇవి నెరవేరుతున్నాయని అందరికీ మేము మరోసారి విన్నవించుకుంటున్నాం సాహిత్య సంస్థగా ఇది మా బాధ్యతల్లో ఒకటని కూడా గుర్తిస్తున్నాం విశాఖపట్నం 30 09 99

శ్రీ శ్రీ, రావిశాస్త్రి, చలసాని ప్రసాద్‌

[రాల

నవవసంత ప్రాతరంచిత భువనమోహన కుసుమ వల్లరి (గ్రీష్మకాలాతప భరమ్మున గీటడంగినది

గాఢ నిద్రాముద మేల్కని

కనుల దెజచిన కణమునందున స్నాన మని విని నంత నిలువున జలదరించితిని

యకొల ప్రళయ రుంరూ వాయువులలో తెన్ను తెలియని యత్యప్రాయ స్థితిగతుల యం దవశతలు గలిగె

నా శిశుత్వాజ్ఞాన వేళా

నష్ట మాతృచరిత్ర నెజబుగను తావకానిర్వాచ్య సద్వా తృల్యమున దల్లీ!

ఇపుడు నీవు గతించినంతట నెచట దెలియని లోప మొదవెడు; ఇవి నితాంతాజ్ఞాత నిష్టర

చివస నిచయములు.

త్రిదివ ధామప్రధిత గాయక మధురరుతముల నడుమ నించుక మామకీనాలస రవమ్ముల మనసు నిల్పంగదే! అంకితం

నుద్దులు అమ్ముః శ్రీశ్రీ

Tet Te Be షి ళం ళం TOT ళం చల టరు ళు Te TUT Tt లలి

శ్రీశ్రీ జన్మించిన రెండేళ్ళ లోపుగానే కన్నతల్లి గతించగా, తండ్రి వెంకట రమణయ్య మళ్ళీ పెళ్ళాడారు పినతల్లి శ్రీశ్రీని

గోముగా పెంచింది ఆమె కూడా శ్రీశ్రీకి దక్కలేదు 1924లో చనిపోయింది “ప్రభవి ఆమెకే అంకితం కన్న తల్లి పేరు అప్పన్న

కొండకాగా, సవతి తల్లి, కాదు పెంచిన తల్లి పేరు బంగారు కొండ కావలసింది, సుభద్రమ్మ

విషయానుక్రమణిక

ఒకటి ప్రభవ

4

ఉపక్రమణిక పురిపండా అప్పలస్వామి

1. ప్రకృతి గీతములు

1:

HY రా 2 OO గు

స్వే చ్చ

. మేఘశకలము

ప్రకృతిగీత అభిలాష మయూరనర్తనము రజనీ గొనము మాతృగీతి

. సముద్రఘోషము . మృత్యు ప్రబోధము

2. పణయగీతములు

రారా లట గు =

అభిసారిక

. పణయోద్రేకము

వియోగ వితర్మము వియోగశాంతి ప్రభాతగానము నిరీక్షణము

3. ప్రకీర్ణగీతములు

9S సర =పే

ప్రళయనర్తనము గీతపద్యాలు అంతిమయాత్ర

. మత స్వీకృతి

4. సమీక్ష

1

భారతి (కొంపెల్ల జనార్దనరావు)

2 ఆంధ్ర సాహిత్య పరిషతు(త్రిక

13 13 15 16 16 17 18 19 20

22 22 23 24 25 26

27 27 28 29

37 37

రెండు... స్వర్గ దేవతలు 1 కవితలు

(టు GG గు గా గా సు సు సగ గా గె గం wh wh wh mk mh wh కామీ arn nn 6d6adNooO తగ Rం౦0ఠ౫అష రారా దస్‌ డే 6

9౦౫౦ *+ ౦6౦౮౯౮౫౩ టల గి

సమరాహ్వానము విజయ విహారము అహర్ముఖము అంతఃస్పమాధి

నౌ సొద - నా రొద అగ్ని హోత్రము కవితాశిల్పమునకు సంధ్యాఖావన విరహవంశి

ఆంధ్ర కవితా పితామహుడు అంధకారము సముద్రపుటొడ్డున

. నిశీధ సొంత్వనము . తమస్విని

. మధుమూర్తి

- సువ్తాస్థికలు

. సుమారున

3 ఖావిదృష్టి

గీటి

| స్వేచ్చావహంగము . హారతి

వేణుగానము

. లాస్యతృష్ణ

బౌద్దతేజస్సు

. ఖావనాపథి

. మూగతలవులు . వనదృశ్యము . స్యర్గదేవతలు

ఖండశశి దివ్యానుభూతి

a విద్యున్మాలికలు . రీతిక

41 42 44 45 47 48 49 50 50 51 53 54 55 56 57 58 59 60 62 62 63 64 66 67 68 69 70 72 74 75 75 77

33. 34.

35

36. 37.

38

39. 40.

శ్రీశ్రీ విలాస వీధులు పభఖాతగానము

కేళి

ప్రభాతపూజు కల్యాణగీతి

శ్రీ

పరిణయ పంచరత్నములు శ్రీనివాసా!

గ్‌

2. అనువాదాలు

6 1 0 0AONDND

సంగీతము ఇనోని

శోకదేవి

కోల్పడిన (పేమకు బాల్యం బహాష్కుతుడు పచాసులు తిరుగుబాటు చెజువు

3. ఫుట్‌నోట్స్‌ 4. పరిణయ రహస్యము

ముందూ వెనక (చలసాని ప్రసాద్‌) 2

ఒకటవ (ప్రకరణము రెండవ (ప్రకరణము మూడవ ప్రకరణము నాలుగవ ప్రకరణము ఐదవ ప్రకరణము ఆరవ ప్రకరణము ఏడవ ప్రకరణము ఎనిమిదవ ప్రకరణము తొమ్మిదవ ప్రకరణము పదియవ ప్రకరణము

78 78 79 80 81 82 83 84

85 86 94 96 99 100 101 101

102

he

oo oOo రాల లు

12 13

ఉపక్రమణిక

సారస్తుతారానునంనీ నేడు ప్రభవించుచున్న కావ్యవల్లరులలో ఖండకావ్యమగ్ర తాంబూలమును స్వీకరించుచున్నది. ఒకప్పుడు పురాణములతోడను, మజొకప్పుడు ప్రబంధములతోడను అలంకరింపబడు తెనుగు తల్లి నేడు ఖండకావ్య సంపుటములతో నలంకరింపబడుచున్నది దినములకును దినములకును పోల్కియేలేదు నాటి చవులు వేరు, నేటి చవులు వేరు నాటి కవులకు పాండితీ ప్రకర్షమే ముఖ్యము నేటి కవులకు స్వేచ్చయే ప్రధానము. వారు చాలవరకు తమ ప్రభువుల మెచ్చించుకొజకు కృతుల రచించిరి నేటి మన వారొకరి కొజకు వ్రాయుచుండుట లేదు స్వాతంత్ర్యమును విడిచి యొరులకై రచించు కావ్యమున కవితామతల్లి ఛాయామాత్రగ దర్శన మొసగును స్వేచ్చా రచనల యందాదేవి దివ్య సందర్శనము లభ్యమగును మొదటి విధమున నిర్మితమైన వసుచరిత్రయందుకంటె రెండవ విధమున నిర్మితమైన భాగవతమునం దామె కళా ప్రపూర్ణయై విలసిల్లుచున్నదనుట నిర్వివాదాంశము.

ఇవి కేవల స్వేచ్చాదివసములు ఆంధ్ర వాజ్మయమునకిది స్వర్ణయుగము కాకున్నను యుగారంభమున కివి ప్రధమ దివసములనుట తధ్యము తిరుపతి వేంకటేశ్వర కవులతో ఆంధ్ర వాజ్మయము పతనోన్ముఖమైనదను వారితో మాకుంబని లేదు స్వేచ్చాదివసములలో ప్రభవించినదీ “ప్రభవ ప్రభవాబ్బమున కవి హృదయము నుండి వెలువడిన ఖండకావ్యములు “ప్రభవ యనుపేర సంపుటీకరణము గావింపబడినవి. గ్రంధకర్తయగు శ్రీశ్రీనివాసరావు గారిందలి ప్రతిగీతమును తాము రచింపగనే నాకడకు గొనివచ్చి శ్రవణానందము కలిగించు చుండెడివారు. కేవలము కడు పిన్నవయసుననే యిట్టి “అలితభావ కవితా వియద్యాహిని యలవడినది వీరికి. “ప్రభవ యందలి “ఆధునిక దివ్యఖండ కావ్యములు" త్రిభాగ విభాగితములు

1. ప్రకృతి గీతములు

ఇందు మొదటిది "స్వేచ్చ". గంభీరమగు ధ్వనిని కవి యీ చిన్ని గీతమున చక్కగ నిముడ్చగలిగెను. పరికింపుడు 'ఆ మహోన్నత దివ్యవృక్షాగ్రమందు' (మానవలోకమున) “పత్రసంఘముల నడుమ (తోడి మానవుల నడుమ) 'జీవించియున్న కాల మాటపాటలతో బూర్తియైన వెనుక - కళల గోల్పడి కలుషపంకమున జిక్కి - నశింపక - క్రొత్త జెక్కల ధరించి అతి నిరాఘాటముగ విహాయసపధాల నెటుకపడరాని యెచటికో ఎగసిపోదు'నని కవి మానవజీవిత రహస్యమును గొంతెత్తి పాడుచున్నాడు. ఓహో! ఈతని స్వేచ్చ్భాభావము మెచ్చదగినది నవీన కవికుమారులకుం బలెనే శ్రీనివాసరావుగారికి ప్రకృతి లక్షియుపాస్యదేవత. అతడామెను పూజించును. ఆమె యంకమున నాటలాడును. ఆమెను గూర్చి పాట బాడును మాటలాడును ఆమెయందలి అన్వయముగాని వింత దృశ్యములను బాలునివలె ప్రశ్నించును ఆమె శరీర 'సౌరభాకృష్ణ మధుర సంస్పర్శ సుఖము'న మైమరచిపోవును ఒకపుడామెను గాంచి మాధురీ మోహనంబిది! మసృణకుసుమ వాసనా వాసితంబిది! వైభవ ప్ర భావ బంధుర బహుతర ప్రభలకెల్ల ఆటపట్టిది! ఇచట చే నాడుకొందు! నే రర

ఇది మనోజ్ఞ ప్రకృతిధామ మిచట. జేరి అమృత పేశల నవమాధురిమము గూర్పు విహగకలకూజిత ధ్వనీ విధములందు స్వీయకంరారవము మేళవించుకొందు! అని “మరల మరల మంజుల గాన యురులందేలు'ను. ఒకపుడు వినువీధి( బరిభ్రమ మించు మేఘశకలము గాంచి ప్రకృతి గాఢ రాహస్య మజుంగలేక చంచల మనస్కతం బరిభ్రమించు నాకు విశ్వపథముల నడయాడి వేసరిలుట అన్ని విధముల భావ్యమే యగును గాని - వలాహక శకలమా! నీవు కూడ నావలె బరిభ్రమించు చున్నావదేల? అని ప్రశ్నించును. 'సాంద్రచంద్రికా సముజ్ఞ్వల దివ్యశర్వరీ ప్రశాంతవేళ లం' దధిక సంభ్రమమున - సృష్టి సౌభాగ్య విభవవైచిత్రి గాంచి పరవశతనాంది గొంతెత్తి పాడుకొనును ' ఈతని “రస పిపాసాతుర హృదంతరాళమునకు బకృతియో షామృదూక్తులమృతనిభముగ హర్ష దాయకములు

2. ప్రణయ గీతములు

ఇవి కేవలము పరమేశ్వరుని పరముగ రచింపబడినవి. పవిత్ర భావపుంజీ భూతములైనవి. 'కందళించిన హృదయారవింద సుమము' నా “పరంజ్యోతి” స్వరూపమునకు 'భక్తి పూర్వకముగ సమర్పణ' మొనర్చుచున్నాడు కవి జగదేకపతి గూర్చి యభిసరణము సలుపునపుడు

దుర్గమ భయంకరారణ్య దుర్గములును ప్రళయకాల సమాన విభావరులును ప్రణయరాజ్యరమా ప్రాణపతికొణికయి తరలి యరిగెడు నా కవాంతరములగునేె!

అని నిశ్చలత్వమును గాంచుచున్నాడు. “వియోగాన్ని యతిశయించి తన యంగకముల నెల్ల. గాల్చునపుడు కాజుచున్న యనంతాశుకణములందు స్నాన మొనరించి, తాప ప్రశాంతి నందెదననియు, “అంతమే లేని విరహాంబు రాశి పొంగి పొరలి, తను వెల్ల ముంచునపుడు “పూనికతో దానిమధియించి' అనంత సుఖసుధా స్వాదురసమును దుదకుబడసెదననియు, తన “హృదయాంతరముని “భయంకర విరహ గాథాంధకారమలము కొనునపుడు అందే సహస్ర కిరణదేదీపష్యమానకాంతి నరసెదననియు “వియోగశాంతి' గనుచున్నాడు కవి దెంతటి యున్నత భావము! ఎంతటి సరళ స్వభావము!

“సముజ్వ్వల రజనీ విలాస పధముల ననుగమించుచు గుంజకుంజాంతరముల' నా విశ్వంభరుని, సురూప సందర్శనాశ 'నదేపనిగి నన్వేషించి, “విషణ్ణ గీతారవమున' బాహ్య విశ్వమ్ము మజచిపోయి, కడు దపించును వడ వడ వడకి వడకి

“అతి పవిత్ర ప్రవూజ్యమన్యోన్య హృదయదీప్తమని యొండొరుల (ప్రేమ దెలిసి కొని “ప్రబలకష్ట పరంపరల్‌ ప్రతిఘటించి' నేటి వజకు నిల్చిపోయి, నిరీక్షణ పరిణామమేమి యగునొ అని యూహించుకొనుచున్నాడు కవి.

3. ప్రకీర్ణ గీతములు

ఇందు 'గీత పద్యాలలో కవి తనకు గీతములందు గల యసమానాను రాగమును, పద్యములు - ముఖ్యముగ గీతపద్యము లవె యొసగు నింతింతకాని సంతసము నాకు అని చక్కగ దెలియ బజచెను 'అంతిమయాత్ర'యను గేయమున గంభీరమగు వేదాంతార్థము గోచరించుచున్నది. చూడుడు యవసధమందున వసి యించుటయే సతతము నౌ కవసరమని యనుకొని నే నాశించితినా? చిందజవందజలుగనై చిందిన జ్యోతిశ్శకలము లేక మహాతేజస్సున నే కలియు గదా! కడపటిదియగు 'మతస్వీకృతి” ప్రత్యేకముగ విమర్శింప దగినది. కవి యిందు కేవలము తన కల్పనాచాతుర్యముచే హిందూ మహమ్మదీయ సంయోగమును కడు పవిత్ర భావముతో నైపుణ్యముగ చిత్రించెను లలితపద భాసురమై, అనర్గళధారాసంకలి తమై, ఉన్నత భావద్యోతకమై “ప్రభవ” విలసిల్లుచున్నది ప్రతి గీతమునందును మాధుర్యము స్ఫురించుచున్నది. పెక్కుచోట్ల ఆంగ్ల సారస్వత చాయలు పడినవి కవి విషయానుగుణ్యముగ వృత్తుల సాగించెను అంతిమయాత్ర మొదలగువానియందు కైశికియు, 'ప్రళయనర్తనము' మొదలగువానియం దారభటియు, “మత స్వీకృతి మొదలగు వానియందు భారతియు, “మృత్యు ప్రబోధము ' మొదలగు వానియందు సాత్వతియు జూడదగును ఇది మిక్కిలి ప్రశంసనీయము ఇందు బదునాజు విషయములుండుటచే దీనిని “చంద్రకళ యని చెప్పవచ్చును. శ్రీనివాసరావు గారి కవిత యరిదొక యనిర్వచనీయ మహోన్నతమగు హాయి” యున్నది “దరులొరసి పారు గాంగ నిర్భరిణి యట్లు' విరిగీతి (చెంగుచెంగున) తురంగలించును కవిత్వమునందు మంచి యుత్సాహ మున్నది. మా కవితా సమితి గ్రంధావళిలో “ప్రభవ ప్రధమకుసుమముగ వికసించినది ఆంధ్రమహాజనుల మన్ననల కిది యెట్లు పాత్ర మగునదియు ముందు ముందు చూడవలయును

కహ పురిపండా అప్పలస్వామి 24-4-1928 కవితా సమితి కార్యదర్శి

ai bn J Nn 1 \ vy + శే la) ళ్‌ ( లీ యల్‌" గడ్‌ ts గ్‌ హ్‌ శ్‌ OU _ కః | 2 4 pe లనీ షా is i గే A Vy i x గి a లో (కే | 1” Fae tu హం rhe న. జీ wm rf (| i! ue as లీ (ల స్ట్‌ a gi గతి గ్‌ bs ps న. .. వ్‌ id wi Sn a Ty! i we గ్‌ OA uae gt f= స్టా గో సే |. సం లీ ళ్‌ లో i i a ట్‌ Vy స్‌ i ¥r 4 iF Ny గ్‌ Nye ఖా గ్గ ఫ్‌ ( ళ్‌ { ey ఖం i ys గ్‌ ఛీ wf లీ (= a js mm గో { శీ Yu Ye ఛే . గ! re fs న. 0] Ae గ్‌ పో i $ fi a Ce Ee / i క్ష & ఖీ గ. Rar ఛో గ్‌ ut శ్‌ గ్‌ ళా f ఫ్‌ ia ల్‌ స్నో Ver గ? ళన గో ళో

ys ళో fa జో pA ఖో | hw ih లో yi

Yn భా ON

! PER ఖీ గై పె శ్‌

5 గి టి

టో ళ్‌ \ ఖో ihe Via

a

CY గత hr, [బీ

ఖో సళ న్‌ ON ¥ Nims Yen

pn pie ళో! శీ శో శీ లో

ననీ (2 (| eg hs iy hey ee ఫో * Ty 5 Nu

| గగ రః Va aa yn Me Hea (= 4 ‘a y న్‌ Wal a be భు! 7 లీని Cid 7 జ్‌ లో

జ్య ree ON Vie ON \ Yi

శ్‌ ఖో

LLR Vier షన ఫే Aas St తో ys

A ea fee Vie Ra ue Ae గీ Yet ళో నగ్న | fee శో A నస శే నాగ భి. Rie

ba be

a i We గో a My 1 ఖై ళాల క్‌ శ్‌ భౌ లో / గ్‌ ళం జ. i జభ

జభ BE

phn Ara p*

Wir oN

Cre శ్‌ Aa PTR

( సీ

wy : 9

నభ. Mas చు LEAS ph Cutt TL SE సతి లగి Ga + ట్‌ టి టా

సో భో షట ఉస Pe

ఏ.

Ee be GL 4 ట్‌ టీ లం గస బి net

జ్‌ పో గీ

Manis xy Ma

+ A, 1 Fl Fy] by / Ww t’ wt జట ఉస SA జల జస.

te ty Cun PT

yw లో >" గల he న! టట టం ఉస జల్‌.

th

hh oe? i ఖో ఖో i టో Nag సే షా ళా Ke fi Tk Aad

ete Ae Te UT

Fret Ce

ph Ure ళు te

REC భన RS TCT

LWT

NE")

టు

Aad pr త్‌ ( శే

నలల లని Re

We WW IWR rp తే ఛీ ఖలీల్‌ లో శ్ర గడా ళ్ళ i గచ షల్‌ wif tet Arg aL

x ళా లో జట ఖ్‌ తీట ణి ws Rak i Cra ఖల భో Ear

LA ళా లో న్య ను శీ ని క్‌ wh a భష Cia 1 a gs

iy

భన జి as" ba pS ళా 2 ye ల; ళా yh ఫ్‌ a నే ల్‌ో Yt + 4 గల ష్ణ

టా

ప్రకృతి గీతములు ప్రణయ గీతములు ప్రకీర్ణ గీతములు

శీ శ్రీ జననం _ 3004 1910 శీ శీ మరణం - 15.06.1983

ధా

1. ప్రకృతి గీతములు

మహోన్నత దివ్య వృక్షాగ్రమందు నూత్న చైతన్య రాగ సన్నుతములగుచు( గదలి యాడెడు పత్ర సంఘముల నడుమ నేను సైత మొక్కాకునై యెనయుదేని

అన్నిటి విధాన జీవించి యున్న కొల మాట పాటలతో. బూర్తియైన వెనుక6 గళలం గోల్పడి, కలుషపంకమున. జిక్కి, క్రిందబడి పాంధజనుల త్రొక్కిళుల స్రుక్కి

ప్రకృతి యాగారమున నశింపంగంబోక - గాలి యొసంగెడు క్రొత్త జెక్కల ధరించి, అతి నిదాఘాటముగ విహాయస పథధాల నెజుక పడరాని యెచటికో ఎగసిపోదు! ముదణ నుభాషి (మానవ్మతిక) నవంబరు 1927

మేఘ శకలము

ప్రకృతి గాఢ రాహస్య మెటుగలేక చంచల మనస్కత. బరిభమించు నాకు విశ్వ పథముల నడయాడి వేసరిలుట యన్ని విధముల భావ్యమే యగును గాని - వలాహక శకలమా! నీవు కూడ

నావలె. బరిభ్రమించుచున్నా వదేల?

నీ ప్రభావము, నీ శక్తి, నీ నియుక్తి

నీ వెజు(గలేక బ్రమయుచున్నావు Ka తత సమస్త ప్రభావ నిధాన వితతి

కలదు నీ యందుననె యసంఖ్యాక మేగః

భభ ప్రభవ తా 13

ఒక సమయమందు శక్తి సంయుక్తి నెనసి నీవెకా నిస్తులోన్నిద్ర నియత కాంతి రాశివై, భువనత్రయారాధ్యుండైన

ఖాను నంతటి భాస్వత్రభావయుతుని

ముగు పరతు వనాయాస కరనిరూఢి! నీ ప్రభావము, నీ శక్తినీ నియుక్తి

నీ వెజు(గలేక బ్రమయుచున్నావు గాని నీవు మహిత ప్రభా సమన్వితము కావె!

ఒక సమయమందు. బ్రబల సంయుక్తి నెనసి తీక్షణ శక్తులతో సముద్రిక్త విలయ

కాల రుంరూమరుద్వీచికలు సెలంగ. భీషణ శతఘ్నికొవినిర్హోష సదృశ

సింహనాద మొనర్చుచు, స్థిరనిరంత వారి ధారల. గురియించు వైభవంబు నీ ప్రభావము కొదె! నీ నియతి కొదె నీవు మహితప్రభా సమన్వితముగావె!

ఒక సమయమందు లీలాభియుక్తి మెజసి నాంధ్యరాగ ప్రభాంకుర చ్చాయలందు వివిధ వర్ణ సముజ్ఞ్యల విభవ మంది, విమల సంతోషభావ సంవృత్తి నెసంగి

వినుతగతుల విహాయస వీధులందు దాండవించెడు సమధికోత్సాహశక్తి

నీ నిధానము కాదె! నీ నియతి కాదె! నీ విటు పరిభ్రమించుచున్నా విందేల?

చంచల మనస్కత, బరిభ్రమించు నేను నిన్ను బోలితి. గాని యత్యున్నత ప్ర ఖావ సంపన్నిరూఢ వైభవములందు నిన్ను బోలిన ధన్యుండనే -

14 శ్రీశ్రీ వ్రభవ

ప్రకృతిగిత

మాధురీ మోహనం బిడి! మసృణ కుసుమ వాసనా వాసితం బిది! వైభవ ప్ర

భావ బంధుర బహుతర (ప్రభల కెల్ల ఆటపట్టిది! ఇచట నే నాడు కొందు!

దివ్యానందమయ ప్రపంచ మిట మూర్తీభావముం దాల్పినా కవ్వ్యాజప్రణయాతిరేకమున. దానై స్వాగతం బిచ్చెడున్‌! నవ్యం బీ ప్రకృతీలలామ వమృృదుకంరం బిందు మద్దీతికా కావ్యస్రజ్నివహంబు6 గూర్చెద నలంకార ప్రభా స్ఫూర్తితోన్‌!

ఇది మనోజ్ఞ ప్రకృతిధామ మిచటం. జేరి, అమృతపేశల నవ మాధురిమము. గూర్చు విహగ కలకూజిత ధ్వనీ విధములందు స్వీయ కంరారవము మేళవించుకొందు!

అత్యంత ప్రమదప్రదం బగుచు నత్యాశ్చర్య్వముం గూర్పునీ ప్రత్యూష స్ఫురదభ్రమండల విఖావై చిత్రముం గాంచి, ప్రా కృత్యారాధ్య మహాద్భుత ప్రతిభకున్‌ హృష్టాంతరంగుండనై నృత్యక్రీడల. దేలిపోదు నను నేనే విస్క్పృతిం జెందుచున్‌!

ఇది నవోజ్ఞ్యఃల మమృతరసైక మధుర మిది మనోహర మానంద సదన మిద్ది! ప్రకృతి గర్భకుహర కాంతి ప్రసార వీచికా మార్దవమునకు వివశమతిని!

స్పష్ట పేమ రసార్ట్ద వీచికల నశ్రాంతంబు. దేలించుని

సృష్టి ప్రాభవమూర్తికిన్‌ హృది సమర్పింతున్‌ గృపామాధురీ వృష్టిం జిందెడు దేవిగా. బకృతిమూర్తిం గాంచి యర్పించెదన్‌ సాష్టాంగప్రణతుల్‌ నిరంతరము సాహస్రాతిరేకంబుగన్‌.

అణి దభవ చా 15

అభిలాష

మామక స్వాంత సంభవిత దురిత భయద చింతాధ్వాంత పటల నిర్దళన చటుల ప్రతాప విసారంబులనుచు నాశింతు నీ మందహాస దీధితుల

భవదీయ హృదయ భూభాగ ప్రవహిత వాంఛా సలిల పూర వర్థిత ప్రణయ బీజము ల్మహనీయు వృక్షరూపమున విభవాన్వితములు కా నభిలషించెదను

అధరాబ్ద సుమధురస పాన

ముదిత మత్త మిళింద మూర్తి నొనర్చి లలిత తనూ పరీరంభ దానమున నలయించి వెలయింప నభిఖషించెదను

ముదణ ఆం(ధథభారతి మానవ(తిక నంవుటి 2, నంచిక 2, మే 1927 సంపాదకుడు తల్లాప్రగడ రామారావు

మయూర నర్తనము

అమల శిఖా మయూఖము లనంత విభోజ్వ్వల సాంధ్యరాగ క్తిమమును గేలిసేయ నతిదివ్య సుఖోత్సవదాయివీలస ట్రమద వసాంతర స్థల విరాజిత రమ్య సరస్తటంబులన్‌ సమద విలాసవైఖరుల సంపద లీనుచు దాండవింపుమా!

అనితరసాధ్య రూప విభవాతిశయంబున బొల్పు గర్వరే

ఖను వెలిబుచ్చుచుండెడు వికాసము లెల్లెడ. దేజరిల్లంగా వనమున కెల్ల బూజ్యతర భావముచే నభిషిక్త సార్యభౌ మునిగతి6 జిద్విలాసముల. బొల్పగు రీతుల నాట్య మాడుమా!

16 ఢశీశ్రీ ద్రభవ

జబదములంగాంచి సంతోష జలధి. దేలి యతిమనోహర గతి నాట్యమాడునపుడు నీ నవోన్మేష రోచిర్వితాన మలరు.€

బ్రమద వనమున సూర్యోదయము విధాన!

నెలకొని నిల్చు నెద్దియొ యనిర్వచనీయ సుఖానుభూతి నీ వలస గతుల్‌ రహింపంగ వనాంతర వీధుల. దాండవించినన్‌ గలిత సురూప సంపదల. గల్లిన వారిని గాంచినంత ని ట్లలరు( గదా మనోహరతరామలఖావము వారి యందునన్‌

నీ నముద[గ్ర నాట్యము ననేకులు గాంచి యనంత హర్ష నం వాసిత మానసంబుల సెబాసని మెచ్చిరి గాని నీ కరో రాసహరావమున్‌ వినిన యంతట వారికి రోంతపుట్టె య్యో! సరికావె కూతలు మహోద్ధత తావక లాస్యపాలికిన్‌!

సురుచిర రూపసంపదల సొంపు లొసంగి యొసంగండయ్యె మా ధురి జిలికించు సుస్వరము ధూర్తుండు దేవుండటంచు నెంచరా దరయగ నుర్వి నిట్లె కనవాను గుణమ్మెట నున్న నచ్చటం బరగెడు దుర్గుణంబు గుణమాత్రమె మెత్తురు మానవోత్తముల్‌.

రజనీ గానము

వివిధ సూన వితాన శోభిత కుజ ప్ర శస్త సుప్రమదావన స్థలము నాంద్ర చందికాసముజ్ఞ్యల దివ్య శర్వరీ ప్ర శాంతవేళ సమంచిత సౌఖ్య మొసంగె!!

మైమరచిపోతి నంత సమస్త భువన సముదయ మలర్చె నపుడె విస్తార మధుర గాన నిస్వన కల్లోల కలిత లలిత

భావ కవితా వియద్యాహిని విధాన!

ఢీఢీ వభవ శా 17

మాతృగీతి

వినూతనోత్సాహదాయక మనోజ్ఞ సమయ సంజనితాధిక సంభ్రమమున సృష్టి సౌభాగ్య విభవ వైచిత్రి. గాంచి పరవశత నొంది గొంతెత్తి పాడుకొంటి!

ప్రవిమలామృత రస పరిష్లావితాభ ధామ సందీప్త పూర్ణ సుధానిధి6 గని, నర్తన మొనర్సినాండ గాన స్రవంతి కొ నవీన తరంగావగాహి నగుచు!

ఈందుకొని పోతి మామక హృదయ కుహర జనిత భావ నౌకొధిరోహణ మొనర్చి, కంధర తరంగ నివహ సంకలిత మహిత గగన సాగర గంభీర గర్భ మందు!

ముద్రణ ఆం(ధథభారతి నవంబరు 1927 వ్రునర్‌ముదణ . భారతి - డిసెంబరు 1927

యుషః ప్రస్ఫురడ్రమణీయవేళ

నవ వికస్వర మృదులతాంతముల యందు నాకు దోంచెను ప్రకృతి కాంతా శరీర సౌరభాకృష్ణ మధుర సంస్పర్శ సుఖము!

మంజుల సమీరణోర్మికా మర్మర ధ్య

నీ మిషమ్మున. బకృతి యోషా మృదూక్తు అమృత నిభముగ హర్షదాయకములయ్యె రసపిపాసాతుర హృదంతరాళమునకు!

ఉరు మహీధర సాను నిర్దరనికాయ నిర్మలాంబు ప్రవాహ నిర్ణిద్రవృత్తి

విలసనమ్ముల. ప్రకృతిదేవీ ప్రహృష్ట హృత్రపూర్జానురాగవాహినిగం దోచె!

18 ళా శ్రీశ్రీ వభవ

సముద్ర భూషము నిరాఘాట దేదీప్యమాన కాంతి సంతతుల మధ్యమున నిరభ్యంతరముగ నే వెలింగి పోదు - నా మహా నినదములకుం గాల గర్భ ప్రతిధ్వాన గతులు వచ్చు!

నే నొక విశాల రాజ్యలక్ష్మీ నృపాల

పద మధిష్టెంతు! నా రాజ్యపాలనమున నిరత ముదయించు నిర్హోష నిచయమందు మామకొజ్ఞా ప్రణాళిక ల్మలయుచుండు!

నే ననుగ్రహ నిగ్రహ జ్ఞానమతిని!

నా కనారత మానంద శోక గతులు కలుగుచుండును నాకింత తెలియరాక! నా చరిత్రము నాకె యన్యయము కాదు

నేను దుఃఖింతు మానవాజ్ఞానమునకు; నేను హర్షింతు మానవ జ్ఞానమునకు! అఖిల మనుజ దుఃఖ ప్రమోదాశ్రు సలిల ధార భరియింతు కొర డిండీర రుచుల!

అస్మదీయ ప్రమోద ఘోషారవమున నవ్య గాన నినాదముల్‌ శ్రావ్యములగు! మామకీన ప్రచండతరామనస్య

భర రవమునందు గద్గదస్వరము దోంచు!

నా నిజప్రజ్ఞ శూన్యము! నే నపూర్వ మానవాతీత తేజః క్రమ ప్రతీత

శక్తి గల్గిన చండశాసనుండ నిజము!

కొని నన్ను సృజించి నా గతులు నడుపు ఘను. డతీతతరుం డి6ంకొక్కరుండు కలండు!

ముద్రణ ఆంధ్రభారతి మాన వుత్రిక నంవుటి 2 నంచిక 12 మార్చి 1928 నంపొదకుడు : తల్లా ప్రగడ రామారావు

శశీ వభవ చా 19

వృుత్వు ప్రబోధము

ఓయి మనుజుండ! నీ నిస్పహాయ దీన కాన దుస్టిఆ గతుల నూహాంపలదేక నను బతారింప వ్వర్ద యత్నము తలొనర్చి నా కనుల ముంది తితుగుచున్నావు గాని ఎఆయుంయగవే నన్ను లోక భుకద మహో ఫణి విషస్సీత మృత్యు రూపిణిగ నీవు? నీ హృదంతర సదన సంస్థిత కరాళ శివు శిఖాచ్చట నని గ్రహించెవవొ భబేదా? కఖీప్రద క్రకచోగ్ర దంష్షా ప్రభూత విస్సుర శత్తేజమున డాండవించు నన్ను వమృుత్యుదేవతగా మది నెజబుంగలేవా?

కనుంగొనగదటోయి! ఖావలోచనము.6 దెఅచి మామకీన ప్రచండ తేజోమహాత్త్య

మీ విషానల కీలా ప్రభావదర్ధ

మై సమస్తము నడంయగు సనృష్ణ్వాదినుండి! వుదీయ కరాశ జిహహ్యోకబ యందు జివనసనముదయ మెపుడైనం జక్క వణఅయు! విషానల ధూమరేఖావృత మయి కుందు జీవాళి కదియె వైకుంరపథము!

దివ్యతేజస్ప్తముజ్వ్వల కభువనాంత

రాళ తలమె మదీయ నాట్యాఆయము్ము! నా ప్రళయ తాండవమున జీవప్రకాండ హృదయ తండతులెౌ నినదించు నుదితగీతి!

నా కనుల బాలు నుపసన్న ప్రశాంత హాసకాంతుల కురియించు నగ్నివ్నష్టి!

నా గభమునందు మేఘగద్దా గఖీర

భయద నిర్హాషములు వినంబడుచునుండు!

20 ఉస (శి యబవ

నా గతులయందు చరమ సంధ్యా ప్రదీప్త శోణవర్ణాభరక్తరోచులు స్ఫురించు!

నా ప్రభావ ప్రతాప విన్యాసగరిమ

సర్వలోకైక చండశాసన చణమ్ము!

నా మహాద్భుతశక్తి నింతగ నెజీింగి

తావక స్వార్ధ దుర్గుణ ధ్వాంత పటలి

దొలంగం ద్రోయుచు నింకనైన దెలివి గనుము!

[11 oy dito Set Met I: |

సగ

ఎడమనుంచి: వురిపండా, శ్రీ శ్రీ, వడ్డాది సీతారామాంజనేయులు

కీ

21

శీళీ ప్రభవ

అభిసారిక

2. పణయగీతములు

నిశీధిని ప్రబల రుంరూనిల ప్ర సొర విదళిత వృక్ష సంచయ కలితము! కులిశ ఘాత ప్రతారణ కుశల కుధర వజ్శిసన్నిభ ఘన పయో వాహయుతము! భూనభోంతర విచ్చిన్న భూరి తిమిర పటల తీవ భయ ప్రతిపాదకంబు! ధ్వాంత సంకీర్ణ గగన హృదయ విదీర్ణ శక్తి యుక్త కణపభఖాసంయుతంబు! చండ హర్యక్ష భయద గర్హాసమాన కంధర ధ్యాన చకిత దిగ్రంతి యుతము! మహిత వేదండ భల్తూక హరిసమూహ ఘోారఘోరాతిఘోర నిర్జోష పాటి

తాఖిల జన శ్రవణ పుట మగుచు(దనరు విజనమగు విభమాసృద విపిన తలము

అయిన నేమాయె (పేమ మెంతైన జేయు! దుర్గమ భయంకరారణ్య దుర్గములును, ప్రళయకాల సమాన విభావరులును, ప్రణయ రాజ్య రమా ప్రాణపతి కొజుకయి తరలి యరిగెడు నౌ కవాంతరము లగునేె!

ముద్రణ భారతి జులై 1927

ప్రణయోదేకము

నిశీధిని ప్రబల రుంరూనిల ప్ర సార విదళిత వృక్షసంచయ కలితము! కుళిశ ఘాత ప్రతారణ కుశల కుధర పజ్జ్బ్రిసన్నిభ ఘన పయోవాహయుతము!

22 చా శిళీ వ్రభవ

భూనభోంతర విచ్చిన్న భూరి తిమిద పటల తీవ భయ ప్రతిపాదకంబు! ధ్య్వాంత సంకీర్ణ గగన హృదయ విద్‌ర్ల శక్తి యుక్త క్షణ హపఖాసంయుతంబు! చండ హర్యక్ష భయదగర్లా సమాన కంధర ధ్యాన చకిత దిగ్రంతియుతము! మహిత వేదండ తుండ (పమాబుసలిల సంతతైక ధారాపాత సంకలితము!

ప్రదేశ మనూన భయపడాన

శరభ వేదండ భల్తూక హరి సమూహ "ఘోర ఘోదాత ఘోర నిర్హ్వష పాటి తాళుల జన శవణఎపుట మగుచు౯ దనదు విజనముగు విభ్రవమూస్పద విపిన తలము

అయిన నేమాయె -పేవము మంతనం జేయు! దుర్గమ భయంకరారణ్వ దుద్దములును, పళయకాల సమాన విఖావరులును, ప్రణయరాజ్వ రమా (వాణపత కొఠంంకయి తరలి యదిగెడు నా కవాంతరము అగునె!

వియోగ వితర్మము

నవకుసుమ కోమల శరిర సవిరళ పతి పడ సరోజాత భక్తి తతర మనస నిమ్మహాకానన (ప్రదేశము్ములందు

నక్కతూ! యొంటి విడనాడి యరుగు మెయ్లు ?

రమ్యుగీతికాశ్రవణ మాత్రమున విసువు జెంది వివశమై పోవు నెచ్చెలి కరోర భయద గహన చరస్వుగార్భాటములకు నెంత భీతిగలంగి దుఃఖుంప గలదా?

అణి యభవ చా 23

లలిత సుమదళ స్పర్శ మాత్రమున నొడలు కడునవసి పోవ నెంతయు బడలెడు నతి కరిన కంటకాకీర్ణ దుర్గమ వనముల నక్కటా! యేగతిన్‌ నడయాడ గలదొ?

ఇట నిలువంజాల నింక! అన్నిటికి దేవ దేవుడున్నాడు, భాస్వత్రుభావయుతుడు అలన దమయంతి గావగలాడతండె - వెడలి పోయెద వడిగ నీయడవి విడిచి

వియాగశాంతి

అక్కటా! వియోగాగ్ని యతిశయించి కాల్పెడిని మామకీ నాంగకములనెల్ల! కాణుచున్న యనంతాశ్రు కణములందు స్నాన మొనరింతు. దాప ప్రశాంతి కొజుకు!

అంతమే బేని విరహాంబురాశి ముంచుచున్నది తనువెల్లం బొంగిపారలి! దీని. బూనిక6 బూని మధించి తుదకు. బడసెద ననంత సుఖ స్వాదురసము!

అత భయంకర విరహ గాఢాంధకొర మలము కొనెడిని నా హృదయాంతరమున! “అయిన నరసెదనిట నీ సహస్ర కిరణ మాలికా దివ్యదేదీప్యమాన కాంతి!

ము(దణ ఆంధ్రభారతి మానవశతిక, ఆగన్గు 7927

నంవుటి 2 నంచిక 5

మచిలీ వట్టణము

నంపాదకుడు ' తల్లా ప్రగడ రామారావు ద్రణయోాదేకము, వియోగవితర్శము, ' వియోగశాంతి - మూడూ కలివి వ్రణుయ (స్రవంచం పేరుతో అచ్చువేశారు

24 (ళీ ప్రభన

పభాతగానము

అస్మదీయ ప్రపుల్ల హృదంతరాళ సంస్థిత పవిత్రతర భావ సముదయ ప్ర దర్శనోత్సుకమతి నాచు. దమక మెసగ దేవ! నీ సన్నిధికి నేగుదెంచినాడ!

అత్యుదగ్ర తమిస దుర్వ్యాప్పతి ప్ర ఖిన్నమానైక శక్తిసంపన్న నిశిత

ఖానుకిరణ ప్రశస్తమై ప్రాచి దోంచె!

సమయ మయ్యెను నీ పూజ సలువుకొజకు.

యనంత ప్రభావ దుర్దేయమాన మానితాచ్చ పరంజ్యోతివో, నితాంత నిస్తుల గుణాబ్దివో అట్టి నిన్సనంగం గందభించిన హృదయారవింద సుమము భక్తి పూర్యకముగ సమర్పణ మొనర్హు!

మహిత భవదీయ రూప సంపద్విలాస నిర్మలాంచిత మందాకినీ తరంగ సమవగాహనోపార్దిత విమల పుణ్య మహిమకారణ గళిత కల్నషుండనైతి! నిమిషకాలము నిన్ను ధ్యానింపనిమ్ము :

దీర్భ హర్షపదాయక దివ్య భావ గీతికా నవ్యరాగ సంకీర్తనమున నైక్య మయ్యెద6 ద్యన్మనోహర దిగంత విశ్రుత శ్లోక పరిశుభ్ర వీచికలను! ముద్రణ భారతి - 1928 జూన్‌ వునర్ముదణ ఆనంద భారతి కథల మాన వతిక నంవుటి 7 నంచిక 7 ఎపైల్‌ 1929

అణ వదభవ 25

నఅరతిక్ర ణము

సముజ్ఞ్యల రజనీ విలాస పథము అనుగమించుచు.6 గుంజ కుంజాంతరములం దావకీన సురూప సందదృనాశ

కడలుకొనంగ నదే పనిగా వెదకిత!

నిదద్ద గవేషణావృత మదీయ

జావ వీథులు నిస్ప్పుహతావిషాద

కలత గొఢాంధకార పంకి లము లఅగుచు నన్ను నా కతి దూర మొనద్చి వైచు!

అపుడు శాంతి లేశము సైత ముంతరింప నత నిరాశను నా నయనాంబుదముణు దిక్కు దిక్కుల గరుణా(ర్ర్ధ్ర దృష్తులంపి రిక్త బాష్పాంబుథాద వర్షింపం దొడంగు!

చిర వియోగాన్ని కీలా విశీర్ల మగుచు ననవరతము విషణ్ణ గీతారవమున మానసము బాహ్యావిశ్యమ్ము మదచిపోయి కడు దపించును వడవడ వడకి వడకి అతి పవిత్ర ప్రవూజ్వ మన్య|ోన్య హృదయ దిప్తమని మన పేమును దెలియంగతలిగి ప్రబల కష్ట పరంపరల్‌ ప్రతిఘటించి నిల్పిపోయితి నీకయి నేంటివజకు!

నిద్‌క్షణ పరిణామ మేమి యగునా?

26 (శశి (వఖవ

3. ప్రకీర్ణ గీతములు

పళయ నర్తనము

గీత పద్యాలు

సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్పంపూర్ణ సౌందర్య రా శీయుక్తామల దివ్యమూర్రివయి, సాక్రీభూత నానామరు త్రోయసోత్ర గభీర గానరస సంతుష్టాంతరంగంబునన్‌ మాయామేయ జగద్వినాశనమతిన్‌ నర్తింపుమా! శంకరా!

అలఘు ధ్వాంత వితాన సంభరిత రోదోంతర్మహాగహ్యర సలి యంభోనిధి యయ సంతత జలస్రావాతిరేకంబునన్‌ విలయాంభోధర ఘోష సమ్మిళిత గంభీరాట్టహాస ధ్వనీ చలిత ప్రాకట దిగ్గజుండ వగుచున్‌ సంప్రీతి నర్తింపుమా!

కొలాంత ప్రభవార్కకోటి ఘృణి సంకాశ ప్రతాప స్ఫుర త్సాలాక్ష జ్వలదగ్ని దగ్గ సకల బ్రహ్మాండ భాండుండబై, జ్వూలాదీప్ర మహా ప్రభావ గరిమన్‌ స్వచ్చంద సంవర్తకే భీ లోలాత్ముండవై, సమస్త జగముల్‌ కీర్తింప నర్తింపుమా!

ముద్రణ భారతి - సెప్టెంబరు 1927 వునర్ము[ద్రణ కవిత మానవత్రిక మే, జూన్‌ 1928

పద్యములు - ముఖ్యముగ గీతపద్యము లఅవె యొసగు నింతింత కొని సంతసము నాకు! వేళపాళయు లేక మెవ్వేళలందు

గీతములు వ్రాసి గీపెట్టి కేకలిడుచు

మరల మరల మంజుల గాన రురుల దేలి నాట్యమాడుట మాత్రమే నా కొక పని!

ఒక యనిర్వచనీయ మహోన్నతమగు హాయి యున్నది గీతపద్యముల యందు! దరు లొరసి పారు గాంగ నిర్హరిణీ కరణి చెంగు చెంగున గీతి తురంగలించు.

అణ ద్రభవ శీ 27

పద్యములు - ముఖ్యముగ గీతపద్యములు చించి, హరించి, వొడి, నర్తించి మించి పిదప - వ్రాసిన పద్యాల నెదియొ యొక్క పృతికకు బంపుటే నాకు బని - నిరంత దమ్ము వాయుదు నింత విశ్రాంతి లేక పద్యములు ముఖ్యముగ గితపద్యములదవె యొనంయగు నింతింత కాని సంతసము నాడు!

ఆధునిక దివ్వఖండకావ్యముల యందు బాణ సన్నిభమై గీతి పరుగులాడు! విస్తృత వనాంతదోదగ్ర వీథులందుం. గేళ్లులుకు బేడి వలె గీతి త్రుళ్లులాడు!

పద్యములు - ముఖ్యముగ గీతపద్యములబు చించి, కీర్తించి, పూజించి, ఎంచరాని

మహోన్నత గీత వితానములను సంతతము సంతసిచి విహరింతు నేను!

అంతిమ యాత్ర

యవసధముందున వసి యించుటయే సతతము నా కవసరమని యనుకొని నాశించుతనా?

కడపితి నిన్నాళిచటం గాఅఖము్ము నిరర్ధకముగ వతిగి పడిన గృహమున జీ విత మింక నేలా?

ఎం౭లుయగుదు మతి యొక్క మనో హదరతర గేహము కలదని! అచట నన్ను దర్శింపంగ ననుమతి బేదా?

28 శశీ (వఖవ

మత స్వేకృతి

శుమ్మావసథధము్ముున నిదుచొార సెడు దెరతెరలై అచట చెచ్చ్చట గనిన హా తేజస్పే!

మూలల. గనిన నపా రామనస్యమే ఇచ్చట! ఆతుల బ్రహ్మానందం బలరెడు నచటన్‌!

ఇచలతలుం గదరాళుంచెడు చ్నెదియో ఆఅవ్వక్త శక్తి! నను గొని బామ్మా స్వస్తా నమునకుు6 ద్వరగన్‌

చుందణ వందఆలలుగనై చిందిన జ్యోతి శకలము లేక మహాతేజస్సున

నే కలియు గదా

వికసిత హృదయ ప్రభూత వివిధ రసావేశములు హానంద బహ్మామ్మ్నున అన మగు గదా!

హైందవ మహమ్మదీయ హృన్మ్మందిరముల వైకవముత్వానుఖావ సొహార్ద్త సదు అవాదికములఅను నెలకొల్పి యతుల వఐభవుC జన యుక్పరు పాలనం బంతదించె

అణ వభ చూ 29

సంతతోత్సాహకలిత వసంతు డగుచు జనుల కెల్లర కానందమును ఘటించి కీర్తిజెందీన యల జహంగీరునాంటి శాంత పరిపాలనా విధుల్‌ సమసిపోయె.

ప్రాకృతీచ్య శిల్పాచార్య బంధుర ప్ర భావ సమ్మేళనమ్మున బాటబాట

లెల్ల శిల్ప విస్ఫూర్తి వేనోళ్ళ జాటు షాజహానుని కొలమ్ము చల్లవడియె.

నాంటి సౌహార్ణ సద్గుణౌన్నత్య శక్తి, నాంటి సదమల శాంతి సౌందర్య గరిమ, నాంటి 'లలితి కళా నిరాఘాట పటిమ కలయ వెదకిన నెందును గానరావు

అది మదోన్మత్త వేదండ సదృశ విహర ణాప్తి నౌరంగజేబు నిరంకుశముగ

భారత క్షితి నవ్య కహార సరసి.

గలంత నొందించిన విషాదకర సమయము.

పూర్వ రాజన్య వాలనాస్ఫూర్తి దవిలి అతి సుఖంబుల నందిన హైందవులకు దినకర మనోజ్ఞ కిరణ సందీప్తి యడంగి కల్సినట్టయ్యె నప్పుడు కాళరాత్రి.

క్రూర పరిపాలనమున సంక్షోభ మంది భూప్రజలు మలమల మాడి పోవుచుండ నెచటం గనినను రోదన ప్రచలితమగు హైందవ కుటుంబ దుఃఖాశ్రు లలమికొనియె.

వెనుక దినముల భఖారతోర్వీస్టలమున బుట్టువొందుట యొక గొప్ప పుణ్యమయ్యె; కటకటా! నాయడు భారతఖండమందు హిందువుని జన్మ మత్యంత హీనమయ్యె.

30 సహ ఢీశీ ప్రభవ

భరత పుత్రుల గాసిలపతిచి, మరల. బాంత తల పన్ను వారలపై విధించి, నిరత మెన్నెన్నొ విధుల దండించియైన దృప్తి యనుమాట పాదుషా తెలియ(డయె

అపుడు మత మను పేరిట ననగరాని యష్ట కష్టములను బెట్టి హైందవులను స్వీయ మతధారణ మొనర్పంజేయు కొజికు దారుణ క్రియ లొనరింప దలంచె నతండు

నిజమత ప్రోక్త మిది యని నిశ్చయించి, అన్యమతముల నన్నిటి నడ6ంగంద్రొక్కి, స్థిరత నిస్తాము మతము వర్ధింపు. డనుచు నవు డలంఘిరు సేనల కొజ్జ యొసంగె.

అదియె తడవుగ వడిగ మహమ్మదీయ సైన్యవారము నిర్భీత శక్తి నెనసి నిజమతమ్మును నెలకొల్పు నెపము మీద భరతభూమిని6 జీకాకు పతీచి చెతీచె!

నాడు హైందవ రుధిరమ్ము నల్గడలను గాంగతటినీ ప్రవాహ సంకాశ మయ్యె

నాడు హైందవజన రోదన స్యనమ్ము

భూ నభోంతరముల మాజు మోగం దొడ౮గె,

మతము నందలి గట్టి నమ్మకము చేత హిందువులు ప్రాణములనైన నిచ్చినారు; మతము నందలి గట్టి నమ్మకము చేత( దురకలును హిందువుల. జంప దొడగినారు.

నిజమతాభి నివేశ నిర్హిద్రు లగుచు నపుడు తురక లొనర్చిన యట్టహాస ఘోషముల కెందు వెదకిన గొదవలేదు! ఘూరముల కెందు వెదకిన గొజతలేదు!

డఢీఢీ వభవ జా 31

నిరాఘాట సంఘట్టనాగ్నియందు నతి దురంత వ్యధాక్టిన్న హైందవజన శత సహస్రాధిక ప్రాణ పమిధ లెల్ల నొక్కపరి బగ్గుమని మండి యూరకుండె!

2 నిర్మల మనోజ్ఞ మందాకినీ ప్రశాంత ధవళ వీచిక లెచ్చోటం దజీసి పాజు నది యనన్య మనుష్య విహార భూమి నవనవాజ్ఞాత మధుర కాంతారవీధి!

శుభోత్సవ దివ్య ప్రదేశమందు. బకృతి లక్ష్మికి స్వాగతాభ్యర్పనమున బ్రత్యహజ్వల దరుణ గభస్తి చయము నిరత నిరవధి కానంద నియతి. గూర్చు.

వితత లీలావిలాస ప్రవృత్తి. దనరి

అచట విహరించు వివిధ విహంగమములు కలకలావర సంక్షోభకొరణమున

నచటి నిశ్శబ్ద భావము నపనయించు

మనోహర కాంతార భూములందు బ్రతి దినాంత ప్రదోష ప్రభాపటలము ప్రవిమల నదీ జలంబుల ప్రతిఫలించి స్వర్ణ నీర ప్రకార విభ్రాంతి. గూర్చు

"స్వైర విహరణ దీక్షా ప్రసక్తిం దనరి అతి పిపాసను జనుదెంచు హరిణ సమితి పతికురంగమ రూప బింబమును గాంచి త్రాసభరమున నీటిని. ద్రావమాను.

సముజ్ఞ్యల శాంత దివ్యస్థలమున

మనోజ్ఞ నదీతీర భూములందు

బర కల్పిత కుట్టిమాభ్యంతరమున వాసముండెడు 'యదు నాథ వసు' వొకండు

32 (శశీ వ్రభవ

బ్రహ్మతేజో మహత్తర ప్రాభవమున జ్ఞాన సంభృత హృద్వికాసము వహించి, జాహ్నవీతీర సంస్థిత శాంతమూర్తి భక్తి బంధుర గీతముల్‌ పాడుచుండు.

ఆర్యతేజః ప్రభావ గానామృతమున గృష్ణలీలా చరిత్ర సంకీర్తనమున( గంరనిర్గత రవళి గద్గదిక మెనయం బరవశత్వము నొంది మైమజచు నతండు

అతడు హైందవ వీర మహాద్భుత ప్ర వర్తనామూల్య రాగాలాపన మొనర్వు సమయమం దు బిందూత్సరములు వెడలి గాంగ నిశ్చల సలిల సంఘముల గలియు

భరత రమణీ మహోత్కృష్ట చరితములను, భారత (ప్రొక్తన గరిష్ట వైభవమును దనివి తీజిక సతము౦. గీర్తన మొనర్చి, కడపు జీవిత నాటకాంకముల నతండు

3 అది మనోజ్ఞ ప్రశాంత దినాగమనము, ప్రకృతి నెల్లెడ హర్ష వీచికలు వీచె! కమల మంజుల మందిరాంగణములందు సమద బంభర గాన ఘోషలు నదించె!

అపు డనంత ప్రమోద భరాప్తి జనిత

నవ నవోత్సాహమున యదు నాధ వసువు ప్రత్యుషః పవనాంకుర ప్రతతులందు. గీర్తన నినొాదమును తరంగిత మొనర్చి

సమయమందు గంగానదీ సమీర చలిత వీచులు నాట్య విద్యల నటింప, మాధురీ మౌగ్ధ్యమున యదునాధ వసువు పాడె నిట్టుల గంభీర భావగీతి.

“భయద విరహానల ప్రబల తీక్షణతయందు జీవనంబే ఇంకి పోవునని భయమయ్యె!

శీఢీ వభవ ఛి ౩3౩

(పేమ వారాన్నిధీ! దీనునకు నీ ప్రాపు జేకూర్పుమూ! x 3 3 అంధతమస్పంక్రాంత ని రర్గక జీవిత పధముల శారద రజనీ జ్యోత్స్నా కారా! కనంబడవేరా!

హాలాహల కీలాని ర్వేల ప్రొపంచాంబుధి నో కారుణ్యామృత మూ ర్తీ! కొానంబడవేరా?

x xk xX దేదీప్యమాన దీ ధితుల కంధుండనై నామది నిరంతరము నడయాడు హృదయేశు( గనుంగొనంగ లేకుంటచే ఇది వియో వ్యథగ నూహించితిన్‌

ఇది వియోగొనర్హ

విభు సమాగమ కాల మిది విచారానర్థ మధుర హర్షణ వేళ భావదర్శణ మందునన్‌ శ్రీమూర్తి

ప్రతిబింబితుం డయ్యెగా!

ప్రసన్న ప్రశాంత దినాగమమున మనోహర భావగీతామృతముల తీయదనమున భాగీరథీ మనోజ్ఞ విచికా సంతతులు తలలూచి మెచ్చె

తన్మయానంద రస మహోత్సాహి యగుచు మాధురీ మౌగ్యమున యదునాథ వసువు ప్రార్థనాత్మక గీతము ల్పాడు వేళం

బుష్ప సంతతు లానందమున హసించె!

౩4 ఛీ శ్రీశ్రీ ప్రభవ

వినిర్మల శాంత గీతా విరావ మాలకించి యనంత హర్తాప్తి నొంది పరిసర స్థిత భూరుహ పత్ర వితతి సాంద్ర నీహార హర్ష బాప్పముల రాల్సె

x x అపుడు తలంపని తలంపుగ నన్ని దిశలు ఘోర భీషణ ఘోష సంకులము లయ్యె, అపుడు యవన చమూసమూహాంబు రాశి యమ భటఘటా హరా దొగమముగం బర్వె.

వారి. గాంచక యదునాధ వసు వనంత భక్తి భావ ప్రభావ సంపద వహించి, నిశ్చల ధ్యాన దీక్షా ప్రణీతు( డగుచు బాడ( దొడంగెను గంభీర భావ గీతి

క్రొగుచుండు నయః పొత్రికల నపూర్వ శీతల తుషార బిందువుల్‌ చిలికినట్లు కమ సత్రార్ధనామేయ గొన రవళి యవన సైన్య జనాగ్నికి నాజ్యమయె.

జలధర మహోగ్ర ఘోషాప్రచండ నినద మష్ట కకుబంత ముఖరితంబై ధ్వనింప నిజమతాబినివేశ నిర్దిద యవన

భట మహత్తరు(డొక్క(డు పలికె నిట్లు.

“ఇది యనన్య జనోల్లంఘనియ భరత

చక్రవర్తి ప్రకల్పిత శాసనమ్ము!

ప్రాణముల నొసంగెదవొ? మహమ్మదీయ మతము. గొనియెదొ? మజీమజు నూట వలదు”

గభీర వినిర్షోష మాలకించి

మది నొకించుకయును జలింపకయ నిల్పి మృదు మధుర మందహాస సంస్ఫీత వదన వనజుండయ్యెను యదునాధవసు ఘనుండు!

శశి ప్రభవ శి 35

అటుల నిశ్చలు.డై, గరీయః ప్రభావ

శాంత చేతస్కుడై నిల్చి సౌమ్యగుణు(డు

సాధు హృదయాంచితుండు యదునాధ వసువు శృంఖలాబంధనమునకు. జేతులొసగె!

తన కరమ్ముల నట్లు బంధన మొనర్చు సమయమందున వీణా ప్రసన్నగాన నవ్య నిర్హోషమున యదునాథ వసువు పలికె నిట్లు యధార్థ సంభాషణముల!

“మీ మతమ్మున నొక్కండనై మెలంగుట నాకు సమ్మతమగు నవాంతరము లేదు మతము లన్నియు నాకు సమానములగు నెందునైనను దేవు నూహింప( గలను!

మతము లన్నియు దైవ సమ్మతములగును, మతము లన దైవ పూజకు మార్గము లగు! మతమ్మున నున్న నాకేమి? నాకు దైవపూజా ప్రణీత చిత్తంబు గలదు!

ఆన్నిమతముల యందున ననుసరింప( దగిన నీతులు గలవు వందల కొలంది! దోషములు మాని వరలు సద్గుణము మెచ్చి యనుసరించెడు వాడె మహామహుండు!

నిరామయ సేవా మహావరమ్ము చిరసమార్థిత పుణ్య విశేష ఫలము! నిరంజన తేజో విలీన పదవి బహుళ జన్మ సమార్జిత భాగ్యఫలము!

పరాత్పర దివ్యపాదారవింద సేవకంటెను నా కన్య చింతలేదు! సనాతను గానమ్ము( చేసికొనుచు. బాపుకొనెద మదీయ జీవన భరమ్ము!” ముద్రణ ఆంధ వత్రిక ఉగాది నంచిక, 1928

36 ఫి శీశీ ప్రభవ

జీ

ప్రభవ (గ్రంధకర్త శ్రీ శ్రీనివాసరావుగారు, కవితాసమితి, విశాఖపట్టణము, కానుపైజున 54 పుటలు కలవు.

వెల రు. 0-8-0. ఇది కవితాసమితి గ్రంధావళిలో మొదటిది. ఇందు ప్రకృతి గీతములు, ప్రణయ గీతములు, ప్రకీర్ణ గీతములు అను వేర్వేజు విభాగముల పదునాజు ఖండకావ్యములున్నవి. శైలియందు సార్థకతకంటె సమాసతత్పరత యెక్కువ గోచరించుచున్నది ఇంకను విషయానుగుణ్యముగ శైలియందు మార్పులు కన్పడవటెను తెనుగు వాడకము చాల తక్కువగ నున్నది ఒక్కొకచో బడలించు సమాసభూయిష్టత యున్నను మొత్తముమీద శైలి బాగుగనున్నది భావములందును గాంభీర్యమున్నది భావములకును, భాషకును సామరస్యము సంధించుట కీ కవి యింకను ప్రయత్నింపదగును. ఇది చదివినవారికి కాలక్రమమున కవి కవిత యింకను సంపన్నము కాగలదను ఆశ పాడమును. భావస్వాతంత్ర్యమును, భాషాసౌష్టవమును మెచ్చదగియున్నవి ప్రకృతి పధముల తత్వాన్వేషణము సలుప సమకట్టిన యీ కవికిశోరమానసము ఉత్సాహ రంజితమై

యొపూచున్నది. - కొంపెల్ల జనారనరావు, ముద్రణ భారతి - ఆగను 1928

2

ప్రభవ - కవితా సమితి గ్రంధావళి 1 శ్రీ శ్రీనివాసరావుగారిచే రచింప బడినది. ఇందు. బ్రకృతి గీతములు ప్రణయగీతములు ప్రకీర్ణ గ్‌తములను మూడు భాగములు గలవు ప్రకృతి గీతములలో నెనిమిది ప్రణయ గీతములలో నాలుగు ప్రకీర్ణగీతములలో నాలుగును విషయములు గలవు ఇందలి ఖండకావ్యములు మనోహర వర్ణనలతో నిండియున్నవి వెల. 0-8-0

ముద్రణ ఆంధ సాహిత్య వరిషతృతైక - 1928 విభవనామ నంవత్సరం, శ్రావణభఖాధద్రపద మానములు

భి వై శక CEs టు ME, Gps oo fas కల net ళ్‌ re గు ల! een చెసి క్‌ షు, ఖ్‌ టి థ్‌ బిల ల్‌ చొర ఖే 3 భో ల్‌ు x భో వ్‌ న్‌ క్‌ we శిత టో

న. లే “Es VE ర్‌, 2 Ng me పట ల్‌ J జ్‌ ల్‌ యం al నో నఖ హతో చ్చ a . అయ్య Hrd ట్‌ సస న్‌్‌ . జో జి KR . Ft ON a " ON జో ళీ గ్‌ గ్‌ ణ్‌ 3 . జీ J సి కన /? లై J ణు రి, J నై ? సన్న 1 kt మళ ] $ SEES . Aga : లే [ శనీ ; BE సస సస ల్‌

(శ్రీ దేవులప శృష్ణకాత్త థ్రీ శ్రీరంగం

| mn 1" ర.